Top9 ET News: గుడ్‌న్యూస్‌.. OG సెట్లో అడుగుపెట్టిన కళ్యాణ్

Updated on: May 07, 2025 | 5:15 PM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ! మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ తొందర్లో తండ్రి కాబోతున్నాడనే విషయంపైనే రచ్చ.అయితే ఇప్పుడీ టాక్‌ పై మెగా కాంపౌండ్‌ నుంచే అఫీషియల్ అప్డేట్ వచ్చింది. తామిద్దరం తొందర్లో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ.. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, ఛార్మింగ్ బ్యూటీ లావణ్‌ త్రిపాఠి..నుంచే ఈ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది.

మెగా కుటుంబంలోకి త్వరలోనే కొత్త మెంబర్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు వీరు. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్‌, ఓజీ షూట్‌కి కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. మే మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేసి నెలాఖరు కల్లా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీరి.. వీరి గుమ్మాడి.. దీని పొట్ట నిండా నీళ్లేనండి

అర్ధరాత్రి గ్రామంలో వణుకు పుట్టించిన అనుకోని అతిథి

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్

ఆసుపత్రిలో చేరిన ఉపేంద్ర.. అభిమానుల్లో ఆందోళన.. క్లారిటీ

గుడ్ న్యూస్ చెప్పిన మెగా జోడీ తొందర్లో అమ్మనాన్నగా