AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

Phani CH
|

Updated on: Dec 06, 2025 | 1:54 PM

Share

పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ జర్నీని గుర్తు చేసుకున్నారు హీరో అల్లు అర్జున్‌. తనకు పాన్ ఇండియా సక్సెస్ ఇచ్చిన చిత్రయూనిట్‌లో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప క్యారెక్టర్‌తో ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో చాలా స్పెషల్ అన్నారు బన్నీ. బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది.

బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చి నిర్మాతలకు అండగా నిలబడ్డారు. రెమ్యునరేషన్ లో భాగంగా బాలయ్యకు నిర్మాతలు ఇంకా రూ. 7 కోట్లు పెండింగ్ ఉన్నారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకు రూ. 4 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడడంతో బాలయ్య – బోయపాటి ఇద్దరు నిర్మాతలకు సాయంగా తమ రెమ్యునరేషన్ ను వదులుకున్నారు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొంతవరకు హామీగా ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఈ మూవీ రిలీజ్‌ పై తెలుగు టూ స్టేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అన్ననే..

సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ

SpiceJet: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు

Komati Reddy: ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి