TOP 9 ET News: తండ్రి సినిమా కోసం ఎదురుచూస్తున్న అఖీరా | అల్లు అర్జున్‌ పై బండ్ల షాకింగ్ కామెంట్స్

|

Dec 05, 2022 | 6:05 PM

హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి గ్రాండ్ గా జరిగింది. సింధీ సాంప్రదాయం ప్రకారం సోహేల్‌ కటూరియాను వివాహం చేసుకున్నారు హన్సిక. జైపూర్‌ సమీపంలోని ముండోట ఫోర్ట్ లో వీరి పెళ్లికి వేదికైంది.

హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి గ్రాండ్ గా జరిగింది. సింధీ సాంప్రదాయం ప్రకారం సోహేల్‌ కటూరియాను వివాహం చేసుకున్నారు హన్సిక. జైపూర్‌ సమీపంలోని ముండోట ఫోర్ట్ లో వీరి పెళ్లికి వేదికైంది. ఇక వేడుకకు.. హన్సిక అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న… అసలు ఈ సినిమా ఫారెనర్స్ కు ఎందుకు నచ్చిందో అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోర్ ఇండియన్స్ కోసమే తీసిందని.. పాన్ ఇండియా స్పాన్‌లోనే తెరకెక్కించిందని.. కాని ఇండియాలో కంటే.. ఇండియా బయటే ఎక్కువ మందికి నచ్చిందని.. ఓ ఇంటర్య్వూలో అన్నారు. ఆ క్రమంలోనే ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు మన జక్కన్న.

Published on: Dec 05, 2022 06:05 PM