The Warriorr Pre Release Event: ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni )నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్(The Warrior). తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
Published on: Jul 10, 2022 07:10 PM