Ajith: బైక్ పై భారత్-పాకిస్థాన్ బోర్డర్ వరకూ వెళ్లిన అజిత్.. వీడియో
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లాంగ్ డ్రైవ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు కాక ముందే బైక్ రేసర్ అయిన అజిత్ తాజాగా తన క్రూయిజర్ బైక్ పైన నార్త్ ఇండియా బైక్ ట్రిప్‌కు వెళ్లారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లాంగ్ డ్రైవ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు కాక ముందే బైక్ రేసర్ అయిన అజిత్ తాజాగా తన క్రూయిజర్ బైక్ పైన నార్త్ ఇండియా బైక్ ట్రిప్‌కు వెళ్లారు. అయితే, అజిత్ లాంగ్ డ్రైవ్ లో భాగంగా ఏకంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వరకూ వెళ్లిపోయారు. అక్కడ బోర్డర్ గేట్ దగ్గర త్రివర్ణ పతాకం చేతపట్టుకొని ఫొటోలకు పోజులిచ్చారు అజిత్ కుమార్. మరోవైపు ఈ స్టార్ హీరోతో సెల్ఫీలు దిగేందుకు భారత జవాన్లు ఉత్సాహం చూపించారు. జవాన్ల ఉత్సాహాన్ని చూసి అజిత్ అందరికీ ఎంతో ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. అజిత్ బైక్ ట్రిఫ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు మరింత సౌలభ్యం కోసం నయా ఫీచర్లు.. వీడియో
అమెరికా డ్రోన్ దాడి.. అల్ ఖైదా అగ్రనేత అబ్దుల్ హమీద్ అల్ మతార్ హతం.. వీడియో