రప్ఫాడిస్తాం.. కామెడీ సినిమాలే బాక్సాఫీస్ బొనాంజా
యాక్షన్ చిత్రాలు అంచనాలు తప్పుతున్నప్పటికీ, కడుపులు చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ సినిమాలు మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాయి. అందుకే యువ హీరోలు ఇప్పుడు కామెడీ బాట పడుతున్నారు. శర్వానంద్‌తో పాటు రామ్ అబ్బరాజు, తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు వంటి వారు నవ్వించే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
యాక్షన్ సినిమాల విషయంలో అంచనాలు తప్పుతున్నప్పటికీ, ప్రేక్షకులను కడుపులు చెక్కలయ్యేలా నవ్వించే చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కారణంతో ప్రస్తుత తరం యువ హీరోలంతా కామెడీ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. పండగ సమయాలకే పరిమితం కాకుండా, ఏడాది పొడవునా ప్రేక్షకులను నవ్వించడంపైనే వీరు దృష్టి సారిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాక్షన్‌లోకి దిగిన స్టార్ హీరోయిన్లు.. ఇక రచ్చ రచ్చే
టికెట్ రేటు పెరుగుదల పై హైకోర్టు అక్షింతలు.. సొల్యూషన్ ఏంటి
ఆస్కార్ రేసులో ఇండియన్ సినిమాల దూకుడు
చిరంజీవికి ఏపీ సర్కార్ లడ్డూలాంటి న్యూస్
Chiranjeevi: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిన్నారికి మెగా సాయం
