కొత్త ఏడాది మీదే కోటి ఆశలు.. బాక్సాఫీస్‌ ఆఫీస్ షేక్ చేయనున్న సినిమాలు

Updated on: Jan 03, 2026 | 12:09 PM

2025 బాక్సాఫీస్ నిరాశను తొలగించి 2026 కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. సంక్రాంతి నుండి ఏడాది పొడవునా ది రాజాసాబ్, జననాయకుడు, ధురందర్ సీక్వెల్, యశ్ టాక్సిక్ వంటి పాన్ ఇండియా చిత్రాలతో అగ్ర తారలు బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నారు. తెలుగు మార్కెట్‌లో భారీ వసూళ్లకు ఈ ఏడాది సిద్ధంగా ఉంది.

2025లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. అగ్ర తారల సినిమాలు విడుదల కాకపోవడం, పాన్ ఇండియా చిత్రాలు లేకపోవడంతో భారీ కలెక్షన్లు నమోదు కాలేదు. అయితే, ఈ లోటును 2026 భర్తీ చేయబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలవనుంది. ది రాజాసాబ్ చిత్రంతో ప్రారంభమయ్యే ఈ హంగామా ఏడాది పొడవునా కొనసాగనుంది. ప్రభాస్ చిత్రంతో పాటు విడుదల కానున్న జననాయకుడు సినిమాపైనా జాతీయ స్థాయిలో మంచి అంచనాలు ఉన్నాయి. మార్చి నెలలో పాన్ ఇండియా చిత్రాల పండుగ జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరపై డిస్కౌంట్‌

మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో

ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే

ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు