Kcr Biopic: తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. కేసీఆర్ బయోపిక్‌ రెడీ..! వీడియో

|

Oct 29, 2021 | 9:42 AM

ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు.

ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు. శ్రీకాంత్ టైటిల్‌ రోల్లో నటించిన ఈ సినిమాను వడత్యా హరీష్ డైరెక్ట్ చేశారు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ‘చరిత్రను సృష్టించిన ఓ ఉద్యమనాయకుడి పాత్రను పోషించడం గర్వంగా ఉందన్నారు నటుడు శ్రీకాంత్. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించామన్నారు. ‘తెలంగాణ ఉద్యమం భావి తరాలకు నిఘంటువు లాంటిదని, ఇంత గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి జీవితంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని సంతోషం వ్యక్తం చేసారు నిర్మాత జాకీర్ ఉస్మాన్ .

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి.. వీడియో

Bandla Ganesh: ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా..నన్నెవరూ ఆపలేరు..! వీడియో

Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. దుమ్ములేపుతున్న వీడియో