ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి.. వీడియో
భారత్, చైనాలో నిరంతరం జనాభా పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు వీటికి పూర్తిగా విరుద్దంగా ఉంటాయి. ఇక్కడ జనాభాను పెంచడానికి ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంటాయి.
భారత్, చైనాలో నిరంతరం జనాభా పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు వీటికి పూర్తిగా విరుద్దంగా ఉంటాయి. ఇక్కడ జనాభాను పెంచడానికి ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంటాయి. జనాభా పెంచడానికి వివిధ మార్గాల్లో ప్రజలను ప్రోత్సహిస్తుంటాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో ఒక ప్రత్యేక కేసు బయటపడింది. ఇక్కడ జనాభాను పెంచడం అధికారులకు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా తక్కువ. గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 800 మంది మాత్రమే. ఈ క్రమంలో జనాభాను పెంచడానికి అధికార యంత్రాంగం అక్కడి ప్రజలకు ఉచిత భూమి ఆఫర్ ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Bandla Ganesh: ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా..నన్నెవరూ ఆపలేరు..! వీడియో
Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. దుమ్ములేపుతున్న వీడియో
మనసుదోచుకుంటున్న మన్యం.. విశాఖలో మంచు అందాలకు టూరిస్టులు ఫిదా..!! వీడియో
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

