Suriya, Jyotika : జిమ్‌లో కష్టపడుతున్న స్టార్ కపుల్.. వైరల్‌గా మారిన సూర్య,జ్యోతిక వీడియో

|

Apr 03, 2024 | 11:09 AM

స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య హీరోగా రాణిస్తుంటే.. సూర్య సతీమణి జోతికా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సూర్య జోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. తాజాగా ఈ ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Suriya, Jyotika : జిమ్‌లో కష్టపడుతున్న స్టార్ కపుల్.. వైరల్‌గా మారిన సూర్య,జ్యోతిక వీడియో
Surya , Jyothika
Follow us on

స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య హీరోగా రాణిస్తుంటే.. సూర్య సతీమణి జోతికా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సూర్య జోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. తాజాగా ఈ ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నారు.