Mahesh Babu: ఐ లవ్‌ యూ నాన్న !! ఎమోషనల్ అయిన మహేష్ బాబు

|

Jun 01, 2022 | 9:22 PM

మహేష్ బాబు...! ఇప్పుడో సూపర్ స్టార్ మాత్రమే కాదు.. తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు కూడా..! ఎస్ ! తనకు జీవితాన్ని.. సినిమా రంగంలో ఓ స్థానాన్ని..

మహేష్ బాబు…! ఇప్పుడో సూపర్ స్టార్ మాత్రమే కాదు.. తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు కూడా..! ఎస్ ! తనకు జీవితాన్ని.. సినిమా రంగంలో ఓ స్థానాన్ని.. వెలకట్టలేని అభిమానుల అభిమానాన్ని మహేష్ కు ఇచ్చింది ఆయన తండ్రే.. సూపర్ స్టార్ కృష్ణే! అందుకే ఆయన ఇచ్చిన బరువు బాధ్యతలను ఇండస్ట్రీలో చక్కగా మోస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక తండ్రిని ప్రేమించడే కాదు.. ఆయన్నే తనకు దేవుడిలా భావిస్తుంటారు. అందుకే ఆయన బర్త్‌ డే ను చాలా సెంటిమెంట్‌ గా మంచి రోజుగా ఫీలవుతుంటారు. అదే రోజు తండ్రిని విషె చేయడమే కాదు.. తన సినిమాకు సంబంధంచిన ఏదో అప్డేట్‌ ను తన ఘట్టమనేని అభిమానులకు గిఫ్ట్ గా ఇస్తుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

80 ఏళ్ల బామ్మ ఊర మాస్ డాన్స్‌.. దద్దరిల్లిన కళ్యాణ మండపం

అంబాసిడర్‌ కార్‌ .. మళ్లీ సందడి చేయనుంది.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి

పెళ్లిచూపుల ట్వీట్..! అబ్బాయి ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్‌ హైలైట్..!

 

Published on: Jun 01, 2022 09:19 PM