RRR: బెస్ట్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ ను సైతం వెనక్కి నెట్టిన తెలుగు డైరెక్టర్ జక్కన్న.. వరల్డ్ బెస్ట్ ఫిల్మ్ గా RRR.
వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ కూడా.. మన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి వెనకే నిల్చున్నారు. ఆయన తెరకెక్కిన The Fabelmans సినిమాను.. ట్రిపుల్ తో కంపేర్ చేస్తే..
వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ కూడా.. మన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి వెనకే నిల్చున్నారు. ఆయన తెరకెక్కిన The Fabelmans సినిమాను.. ట్రిపుల్ తో కంపేర్ చేస్తే.. బాలేదని తాజాగా తేల్చారు క్రిటిక్స్ . తేల్చడమే కాదు.. 2022 క్రిటిక్స్ బెస్ట్ సినిమాల లిస్టులో ట్రిపుల్ వెనకనే.. స్టీఫెన్ సినిమాను ప్లేస్ చేశారు.ఎస్ ! The Associated Press 2022 వరల్డ్ బెస్ట్ ఫిల్మ్ పై ఓ సర్వే చేసింది. అందుకోసం యునైటెడ్ స్టేట్స్ క్రిటిక్స్ ను తమ ఫెవరెట్ ఫిల్మ్స్ ఏంటో చెప్పాలని రిక్వెస్ట్ చేసింది. ఇక అకార్డింగ్ టూ దెయిర్ ఫీడ్ బ్యాక్ ఓ లిస్టు ప్రిపేర్ చేసిన పబ్లిష్ చేసింది. ఇక ఈ లిస్టులోనే ట్రిపుల్ 6 th ప్లేస్ సాధించింది. షాకింగ్‌గా.. స్పీల్ బర్గ్ The Fabelmans ట్రిపుల్ వెనక.. అంటే 7th ప్లేస్ కే పరిమితమైంది.ఇక ఈ రిపోర్ట్ బయటికి రావడంతో ఇదో సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఇప్పటకే క్రిటిక్స్ అవార్డ్సలో సత్తా చాటుతున్న ట్రిపుల్ ఆర్ .. ఇప్పుడు ఓవర్ ఆల్ గా 2022 బెస్ట్ సినిమాల లిస్టులో చోటు దక్కించుకోవడం.. దానికి తోడు స్టీఫెన్ బర్గ్ సినిమానే పక్కకు నెట్టడం అందర్నీ షాక్ చేసింది. ట్రిపుల్ సినిమాను మరింత మంది చూసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

