Rahul Sipligunj: గల్లీపోరడు.. ఆస్కార్ అవార్డు వరకు పోయిండు..! చిచ్చా ఎం మారిపోయావ్..
గల్లీపోరడు.. గా ఆస్కార్ అవార్డు వరకు పోయిండు! తీర్మాన్.. దో మార్ అంటూ మాసు బట్టల్లో ఎగిరేటోడు.. ఏకంగా సూట్ బూటుల్లో సక్కంగా కనిపిస్తుండు! ఈడీడే పాటలు పాడుతూ తిరిగేటోడు..
గల్లీపోరడు.. గా ఆస్కార్ అవార్డు వరకు పోయిండు! తీర్మాన్.. దో మార్ అంటూ మాసు బట్టల్లో ఎగిరేటోడు.. ఏకంగా సూట్ బూటుల్లో సక్కంగా కనిపిస్తుండు! ఈడీడే పాటలు పాడుతూ తిరిగేటోడు.. ఇప్పుడు గా.. ఆస్కార్ ఏడుకలో పాడబోతుండు! ‘ఏం కాక’ అంటూ కనిపించినోళ్లను పలకరించేటోడు.. ఇప్పుడేకంగా కనిపించినోళ్లందరికీ పెక్ ఇస్తూ పోతుండు! ఇలా మొత్తానికి కాక మొత్తం మారిపోయిండులే అని మన భాగ్యరనగర్ పోరగాళ్లతోని అనిపించుకుంటుండు.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
Published on: Mar 12, 2023 08:38 AM
వైరల్ వీడియోలు
Latest Videos