Siddhu Jonnalagadda: లేడీ డైరెక్టర్స్ తో DJ టిల్లు వరుస సినిమాలు.. నెక్స్ట్ లెవల్ లో దూసుకుపోతున్న సిద్దూ.
జే టిల్లు.. ఎలాంటి అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి ఈ చిత్రానికి ముందు సిద్ధూ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.
డీజే టిల్లు.. ఎలాంటి అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి ఈ చిత్రానికి ముందు సిద్ధూ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈచిత్రంలో సిద్ధూ.. నేహా శెట్టి యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం తర్వాత డీజే టిల్లు 2 ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి.. రాధిక పాత్రలో నటించి మెప్పించగా.. సెకండ్ పార్ట్ లో మాత్రం ఆమె హీరోయిన్ కాదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.