Shyam Singha Roy Pre Release Event: శ్యామ్ సింగరాయ్‌ కి అండగ అఖండ !! ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో

Updated on: Dec 18, 2021 | 7:02 PM

అఖండ సినిమాతో...అన్‌స్టాపబుల్ షో తో మంచి జోరుమీదున్న బాలయ్యబాబు.. తాజాగా నానికి చేయందిస్తున్నాడు. నాని రీసెంట్ ఫిల్మ్ శ్యామ్ సింగరాయ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్యాథిగా విచ్చేయనున్నారు.