Shriya Exclusive Interview: అందుకే పాప గురించి సీక్రెట్‌గా ఉంచాం.. (Video)

Shriya Exclusive Interview: అందుకే పాప గురించి సీక్రెట్‌గా ఉంచాం.. (Video)

Ravi Kiran

|

Updated on: Dec 09, 2021 | 8:37 AM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ 'గమనం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. దీని గురించి పలు ఆసక్తికర విషయాలను శ్రియ పంచుకున్నారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించారు.