Akhanda Movie: తగ్గని 'అఖండ' జోరు.. ప్యారిస్ లో ప్రత్యేక షో!(Video)

Akhanda Movie: తగ్గని ‘అఖండ’ జోరు.. ప్యారిస్ లో ప్రత్యేక షో!(Video)

Ravi Kiran

|

Updated on: Dec 09, 2021 | 8:39 AM

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా ఘన విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబడుతున్నఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది. మామూలుగా బాలయ్య సినిమాలు అమెరికాలో పెద్ద ఎత్తున విడుదలవుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఎస్ తో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈల్లో కూడా 'అఖండ' సందడి చేస్తోంది.