ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు టీవీ9కి చేరింది. పైరసీ ద్వారా ₹13.4 కోట్లు సంపాదించినట్లు రవి అంగీకరించాడు. ఏడు బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము డిపాజిట్ కాగా, ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ₹1.58 కోట్లు వచ్చాయి. పన్నుల సమస్యలు నివారించేందుకు ₹90 లక్షలు సోదరి చంద్రిక ఖాతాకు మళ్లించాడు. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
