Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).
Shivaji Raja Shocking Look Goes Viral Video

Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).

Updated on: Jul 08, 2021 | 11:39 AM

హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పించిన శివాజీరాజా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన దాదాపు 400 వందల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నరు.తాజాగా ఆయన కుమారుడు విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ రాజా హీరోగా ‘వేయు...