సంక్రాంతికి నేనూ ఉన్నాను అంటున్న సిక్స్ ప్యాక్ హీరో
సంక్రాంతి పండగ చిత్రాల పోటీలో శర్వానంద్ తన నారీ నారీ నడుమ మురారితో అడుగుపెట్టారు. గతంలో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌లను అందించిన సెంటిమెంట్‌ను నమ్ముకుని, చిరంజీవి, రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాల మధ్య ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఈసారి కూడా సెంటిమెంట్ పనిచేస్తుందని శర్వా విశ్వసిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒకసారి కలిసివస్తే దాన్ని వదిలిపెట్టరు. రెండుసార్లు సెంటిమెంట్ కలిసొస్తే ఇక వదిలే ప్రసక్తే లేదు. ప్రస్తుతం యువ నటుడు శర్వానంద్ ఇదే సెంటిమెంట్‌ను నమ్ముకుని భారీ సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. ఈ పండక్కి ఆయన నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. చిరంజీవి, రవితేజ, ప్రభాస్, నవీన్ పొలిశెట్టి వంటి అగ్ర హీరోల చిత్రాలు పండగను లక్ష్యంగా చేసుకుని సిద్ధమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క సినిమా ఫ్లాప్ తో కనుమరుగైన టాప్ డైరెక్టర్స్
మెగాస్టార్ విలనిజం మామూలుగా లేదుగా
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
Kalki 02: కల్కి 2లో దీపిక ప్లేస్ రీ ప్లేస్ చేసేదెవరో తెలుసా ??
భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

