The Raja Saab: రాజా సాబ్‌కు ఐమాక్స్ అదిరిపోయే షాక్.. ఆ సినిమా కోసం మరీ ఇలా చేస్తారా ??
ప్రభాస్ రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఓవర్సీస్ లో ఊహించని షాక్ తగిలింది. జనవరి 8న గ్రాండ్ ప్రీమియర్స్ ఉన్నప్పటికీ, అభిమానులు ఆశించిన ఐమాక్స్ వెర్షన్ అందుబాటులో ఉండదు. అవతార్ 3తో ఉన్న నాలుగు వారాల కాంట్రాక్టే దీనికి కారణమని ప్రత్యంగిర సినిమాస్ వెల్లడించింది.
ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా విడుదల అంచనాల మధ్య అనూహ్యమైన అడ్డంకిని ఎదుర్కొంది. సినిమా విడుదలకు మరో 20 రోజులు ఉండగా, ప్రమోషన్స్ ప్రణాళికలు వేసుకుంటున్న మేకర్స్‌కు ఓవర్సీస్ నుండి పిడుగు లాంటి వార్త అందింది. దీనికి కారణం మరేదో కాదు, జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 3. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న అవతార్ 3 చిత్రం రాజా సాబ్ ఓవర్సీస్ విడుదలపై ప్రభావం చూపుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి నేనూ ఉన్నాను అంటున్న సిక్స్ ప్యాక్ హీరో
ఒక్క సినిమా ఫ్లాప్ తో కనుమరుగైన టాప్ డైరెక్టర్స్
మెగాస్టార్ విలనిజం మామూలుగా లేదుగా
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
Kalki 02: కల్కి 2లో దీపిక ప్లేస్ రీ ప్లేస్ చేసేదెవరో తెలుసా ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

