Oke Oka Jeevitham Press meet: ఒకే ఒక జీవితం.. శర్వానంద్ కంటెంట్ లో ఎం ఉంది..? ప్రెస్ మీట్ (లైవ్)..

|

Sep 03, 2022 | 4:38 PM

వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ..హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలను చేస్తున్నారు.

Published on: Sep 03, 2022 02:59 PM