థియేటర్లో రచ్చ రచ్చ చేసిన మెగా హీరో.. ప్రేక్షకులతో కలిసి కాగితాలు చింపి విసిరేస్తూ హంగామా
పవర్ స్టార్ ఆన్ స్క్రీన్ పై ఉంటే చాలు... చూసేవారు ఎవరైనా సరే హద్దులు మీరేంత హంగామా చేయాల్సిందే. ఒకవేళ చేయద్దు అని మడికట్టుకుని గట్టిగా ఫిక్సై కూర్చునా కూడా..
పవర్ స్టార్ ఆన్ స్క్రీన్ పై ఉంటే చాలు… చూసేవారు ఎవరైనా సరే హద్దులు మీరేంత హంగామా చేయాల్సిందే. ఒకవేళ చేయద్దు అని మడికట్టుకుని గట్టిగా ఫిక్సై కూర్చునా కూడా.. పవన్ పవర్ మనలోకి ట్రాన్స్ ఫాం అయి.. మనకు తెలియకుండా మనతో చేపిస్తుంది దబిడడిబిడే. ఎస్ ! ఇక ఇదే ఎక్సీపిరియన్స్ తాజాగా సాయి ధరమ్ తెజ్ కూడా విట్ నెస్ చేశారు. పవన్ బర్త్ డే సందర్భంగా… జల్సా సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన సాయి.. సినిమా మొదలయ్యేంత వరకు కాసేపు సైలెంట్గా ఉండి.. ఆ తరువాత ఫ్యాన్స్ తో కలిసి రెచ్చి పోయారు. అరుస్తూ.. విజిల్స్ వేస్తూ.. థియేటర్లలో పేపర్లు విసురుతూ… తెగ హంగామా చేశారు. పవన్ సినిమా చూస్తూ అరిస్తే.. వచ్చే కిక్కే వేరప్పా అంటూ డైలాగ్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hari Hara Veera Mallu: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వీర మల్లుడు
అయ్యయ్యో ఇదేందయ్యా.. హీరోయిన్ పెళ్లి చేసుకుందయ్యా
Pawan Kalyan: జాతరే జాతరగా.. పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!
క్లాస్ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో