Shah Rukh Khan: రూ.11 కోట్ల వాచ్.. అంతేముంది దాంట్లో..
కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు.. కోట్లు వెచ్చించి బ్రాండెడ్ వస్తువులను ఓన్ చేసుకోవడంలో కూడా స్టార్ హీరోలు ముందుంటారు. ఇక అలాంటి స్టార్ హీరోల్లో కూడా.. ఫస్ట్ బెంచీలో ఉండే షారుఖ్.. రీసెంట్‌గా 11 కోట్ల వాచ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. SRH, KKR ఫైనల్ మ్యాచ్‌కు విచ్చేసిన షారుఖ్ 11 కోట్ల విలువైన ‘రిచర్డ్ మిల్ ఆర్ ఎం 052’ వాచ్‌ను తన చేతికి ధరించి ఆ మ్యాచ్‌లో హైలెట్ అయ్యారు.
కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు.. కోట్లు వెచ్చించి బ్రాండెడ్ వస్తువులను ఓన్ చేసుకోవడంలో కూడా స్టార్ హీరోలు ముందుంటారు. ఇక అలాంటి స్టార్ హీరోల్లో కూడా.. ఫస్ట్ బెంచీలో ఉండే షారుఖ్.. రీసెంట్‌గా 11 కోట్ల వాచ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. SRH, KKR ఫైనల్ మ్యాచ్‌కు విచ్చేసిన షారుఖ్ 11 కోట్ల విలువైన ‘రిచర్డ్ మిల్ ఆర్ ఎం 052’ వాచ్‌ను తన చేతికి ధరించి ఆ మ్యాచ్‌లో హైలెట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ వాచ్ తో అందర్నీ షాకయ్యేలా చేస్తూనే.. 11 కోట్లు పెట్టేంతగా ఈ వాచ్‌లో ఏముందనే కామెంట్ నెట్టింట ఫన్నీగా వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

