Seetimaarr Pre Release Event: సీటీమార్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

|

Sep 08, 2021 | 7:18 PM

గోపీచంద్‌ హీరోగా సంపద్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సీటిమార్‌’. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా గోపీచంద్‌కు జంటగా నటిస్తోంది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.