Samantha Ruth Prabhu: వివాహ బంధంలో ఫెయిల్‌ అయ్యా.. సమంత ఎమోషనల్ కామెంట్స్.

Samantha Ruth Prabhu: వివాహ బంధంలో ఫెయిల్‌ అయ్యా.. సమంత ఎమోషనల్ కామెంట్స్.

Anil kumar poka

|

Updated on: Nov 10, 2023 | 9:39 AM

బటటికి చూడ్డానికి క్యూట్‌గా.. అడారబుల్‌గా కనిపించే సమంత... లోపల మాత్రం టఫ్‌గా ఉంటారు. తనకొదురొచ్చిన కష్టాలన్నింటినీ.. దిగమింగుతూ.. వాటి నుంచి బయటి పడుతూ.. తన జెర్నీని తాను సక్సెస్‌ ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు. తనలో పుట్టిన మయోసైటిస్ వ్యాధితో అయితే నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకుంటున్న ఈమె.. తాజాగా మరో సారి తన మ్యారీడ్‌ లైఫ్‌ గురించి హాట్ కామెంట్స్‌ చేశారు. అది నా లైఫ్‌లో ముగిసిపోయింది అంటూ.. ఎమోషనల్ అయ్యారు.

బటటికి చూడ్డానికి క్యూట్‌గా.. అడారబుల్‌గా కనిపించే సమంత… లోపల మాత్రం టఫ్‌గా ఉంటారు. తనకొదురొచ్చిన కష్టాలన్నింటినీ.. దిగమింగుతూ.. వాటి నుంచి బయటి పడుతూ.. తన జెర్నీని తాను సక్సెస్‌ ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు. తనలో పుట్టిన మయోసైటిస్ వ్యాధితో అయితే నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకుంటున్న ఈమె.. తాజాగా మరో సారి తన మ్యారీడ్‌ లైఫ్‌ గురించి హాట్ కామెంట్స్‌ చేశారు. అది నా లైఫ్‌లో ముగిసిపోయింది అంటూ.. ఎమోషనల్ అయ్యారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన మయోసైటిస్‌ వ్యాధిని క్యూర్‌ చేసుకునే పనిలో ఉన్న సమంత.. తాజాగా ఓ ఫ్యాషన్ మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఆ ఇంటర్వ్యూలోనే.. తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు… ఇలా అన్నీ ఒకేసారి తన జీవితంలో.. తనను చుట్టుముట్టడంతో.. ఎంతో కుంగిపోయానని చెప్పారు. వాటి నుంచి బయట పడేందుకు ఎంతో స్ట్రగుల్ అయ్యా అన్నారు. అందులోనూ.. అందరి లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన.. మ్యారిటల్ రిలేషన్‌ తన లైఫ్‌లో ముగిసిపోయిందని ఎమోషనల్ అయ్యారు. ఇక మరోవైపు తన ఆరోగ్యం దెబ్బతిందని.. తాను నటించిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్‌ అయ్యాయాని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలా ఈ మూడు సమస్యలు ఒక్కసారి రావడంతో… చాలా బాధపడ్డా అన్నారు. రెండు సంవత్సరాల నుంచి జీవితంలో ఎంతో కుంగిపోయానంటూ.. ఎమోషనల్ అయ్యారు. అయితే జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా… వాటినన్నింటిని ఎదుర్కొని నిలబడిన సెలబ్రిటీల బుక్స్‌ చదువుతూ.. వాటి నుంచి స్పూర్తి పొందుతూ.. తాను కూడా.. జీవితంలో నిలబుడుతున్నా అన్నారు సమంత.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.