Samantha Ruth Prabhu: మార్పు మంచిదే అంటున్న సమంత

Updated on: Oct 03, 2025 | 10:54 AM

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన జీవితంలో వచ్చిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన తప్పులను మర్చిపోవాలనుకుంటున్నానని, 20 ఏళ్లుగా తనని తాను కోల్పోయానని పేర్కొన్నారు. 30 ఏళ్లు దాటాక అందంతో పాటు ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, నిజమైన ప్రేమ తనలోనే ఉందని గ్రహించానని, ప్రస్తుతం స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నానని సమంత వెల్లడించారు.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమా షూటింగ్స్‌లో కనిపించకపోయినా, ఏదో ఒక వార్తతో నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్ రూమర్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న ఈ నటి, ఇటీవల తన జీవితంలో చోటు చేసుకున్న కీలక మార్పులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సినిమా అప్‌డేట్స్ రాక చాలా కాలం అవుతున్నా, ఆమె గురించిన వార్తలు మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో తాను చేసిన తప్పులను మర్చిపోవాలనుకుంటున్నానని సమంత తెలిపారు. అంతేకాదు, గత 20 ఏళ్లుగా తనని తాను కోల్పోయానని, ఇకపై అలాంటి పొరపాట్లు చేయనని ఆమె అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే

రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య

సంక్రాంతి ఫైట్‌.. ఫైనల్‌ లిస్ట్‌లో ఆ నలుగురు

డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు సజీవ దహనం