Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే వరుస వివాదాలతో ట్రెండింగ్‌లో ఉన్నారు. సౌత్ సినిమాల నుంచి తప్పుకోవడం, ఆమె డిమాండ్స్, వర్కింగ్ అవర్స్ పై చర్చలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాలపై స్పందించిన దీపికా, తన నిర్ణయాలు అభిమానుల కోసమేనని, తాను ముక్కుసూటిగా ఉంటానని స్పష్టం చేశారు. ఆమె వెనకడుగు వేయలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సినిమా అప్‌డేట్స్ కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా దక్షిణాది చిత్రాలైన స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు, బాలీవుడ్‌లోనూ దీపికా డిమాండ్స్, ముఖ్యంగా వర్కింగ్ అవర్స్, సెట్‌లో సౌకర్యాల విషయంలో ఆమె షరతులపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. స్పిరిట్ సినిమాకు దీపికా నో చెప్పిన సందర్భంలో, ఆమె భారీ డిమాండ్స్ కారణంగానే దర్శకుడు సందీప్ ఆమెను పక్కన పెట్టేసారనే ప్రచారం జాతీయ స్థాయిలో జరిగింది. అనంతరం కల్కి 2 నుంచి కూడా దీపికా తప్పుకోవడంతో ఆమె తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
సంక్రాంతి ఫైట్.. ఫైనల్ లిస్ట్‌లో ఆ నలుగురు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

