Samantha Expensive things: సమంత దగ్గరున్న 5 ఖరీదైన వస్తువులేంటో తెలుసా..? తాజాగా మరొకటి..

Samantha Expensive things: సమంత దగ్గరున్న 5 ఖరీదైన వస్తువులేంటో తెలుసా..? తాజాగా మరొకటి..

Anil kumar poka

|

Updated on: Apr 29, 2023 | 10:01 PM

హీరోయిన్ సమంత ఫ్యాషన్​ సెన్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే ప్రతీది ఎంతో స్పెషల్ అట్రాక్షన్​గా, కాస్ట్లీగా ఉంటాయి. సెలబ్రిటీ అంటేనే లగ్జరీ లైఫ్​. ఖరీదైన ఇల్లు, కార్లు, స్టైలిష్ డ్రెస్​.. ఇలా అన్ని ప్రతీది రిచ్​గానే ఉంటుంది.

హీరోయిన్ సమంత ఫ్యాషన్​ సెన్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ధరించే ప్రతీది ఎంతో స్పెషల్ అట్రాక్షన్​గా, కాస్ట్లీగా ఉంటాయి. సెలబ్రిటీ అంటేనే లగ్జరీ లైఫ్​. ఖరీదైన ఇల్లు, కార్లు, స్టైలిష్ డ్రెస్​.. ఇలా అన్ని ప్రతీది రిచ్​గానే ఉంటుంది. అయితే ​ అందరు సెలబ్రిటీల అభిరుచులు ఒకేలా ఉండవు. ఒక్కోకరిది ఒక్కోలా ఉంటుంది. సమంత విషయానికొస్తే.. ఈమెకు ఫ్యాషన్ సెన్స్​ ఎక్కువనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్​ను ఫాలో అవుతూ.. డిఫరెంట్​ ఔట్​ఫిట్లతో కనువిందు చేస్తూ ఫ్యాషన్​ లేడీగా పేరు కూడా తెచ్చుకుంది. వేసుకునే చెప్పుల నుంచి చేతికి బ్రాస్​లెట్​, హ్యాండ్​ బ్యాగ్, మెడలో వేసుకునే నెక్లెస్, డ్రెస్​ ఇలా ప్రతీది డిఫరెంట్​గా ధరిస్తూ ఆకట్టుకుంటుంది. అవి కూడా ఎంతో రిచ్​గా స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తుంటాయి. రీసెంట్​గా కూడా సిటాడెల్​ ప్రమోషన్స్​లోనూ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్​లో కనిపించి ఫ్యాన్స్​ను ఫిదా చేసింది. ఈ నేఫథ్యంలో ఫ్యాషన్​కు సంబంధించిన సమంత దగ్గరున్న ఐదు ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం.. మలానో బ్లహనిక్స్ అనే బ్రాండ్​కు చెందిన ఈ చెప్పుల ఖరీదు 90 వేల నుంచి లక్ష రూపాయాల వరకు ఉంటుంది. ఆమె దగ్గరున్న మరో విలువైన వస్తువు ఈ హ్యాండ్ బ్యాగ్. ప్రస్తుతం సమంత వాడే హ్యాండ్ బ్యాగ్ గుచ్చి కంపెనీకి చెందిన ప్రొడక్ట్​. దీని ధర రూ 1.40 లక్షలు ఉంటుందని తెలిసింది. మరో విలువైన హ్యాండ్​ బ్యాగ్ కూడా సమంత దగ్గర ఉంది. దీని ధర రూ. 2.5 లక్షలు. ఇక సమంత డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సొంత కంపెనీ సాకీ వరల్డ్ బ్రాండ్​ను సామ్ ఎక్కువగా ధరిస్తుంటుంది. ఇవి కూడా చాలా ఖరీదైనవి. ఫైనల్​గా సమంత నివాసముందుటున్న ఇల్లు చాలా ఖరీదైనది. జూబ్లీహిల్స్​లో ఉన్న ఆమె ఇల్లు.. ఎంతో విలాసవంతంగా ఉంటుంది. కొద్ది నెలల క్రితమే ముంబయిలో కూడా ఓ లగ్జరీ అపార్ట్​మెంట్​ను కొనుగోలు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 29, 2023 10:01 PM