అందాల భామలకు కలిసిరాని 2025, కొత్త ఏడాదిలో ఫామ్‌లోకి వస్తారా

Updated on: Jan 03, 2026 | 12:11 PM

2025లో స్టార్ హీరోయిన్‌లకు ఆశించిన విజయాలు దక్కలేదు. అనుష్క, సమంత, నయనతారతో పాటు త్రిష, కాజల్ వంటి నటీమణులు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించలేకపోయారు. అందుకే 2026లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కృషి చేస్తున్నారు. కొత్త సినిమాలతో వీరు మళ్లీ ఫామ్‌లోకి వస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

2025వ సంవత్సరం పలువురు స్టార్ హీరోయిన్‌లకు పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ నటీమణులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో, 2026లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజయం సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ జాబితాలో ముందుగా అనుష్క శెట్టి ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ఘాటీ సినిమా బజ్ సృష్టించలేకపోయింది. దీంతో ఆమె ఇప్పుడు 2026లో విడుదల కానున్న మలయాళ చిత్రం కథనార్ పై ఆశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సమంత కూడా 2026లో తిరిగి సందడి చేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరపై డిస్కౌంట్‌

మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో

ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే

ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు