Salaar Bike: బంపర్ ఆఫర్.. ప్రభాస్ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్ టాక్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్ టాక్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు ఓటీటీల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇన్నాళ్లు థియేటర్లు, ఓటీటీలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది. ఏప్రిల్ 21న సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మాలో సలార్ మూవీ ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే సలార్ టీమ్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రేక్షకులకు ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది.
సలార్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ఐకానిక్ బైక్ గెలుచుకునే అవకాశం అంటూ పోస్ట్ చేసింది చిత్రయూనిట్. స్టార్ మాలో సలార్ సినిమా ప్రసారమయ్యే సమయంలో ఇచ్చిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పినవారికి సలార్ బైక్ గెలిచే అవకాశముంటుందని అనౌన్స్ చేసింది. చివరలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ స్పెషల్ గా వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ ప్రభావం టీఆర్పీ రేటింగ్ పై పడే అవకాశాలు భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది కదా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

