పవన్‌ కళ్యాణ్ పై ఆర్జీవీ న్యూ వీడియో !! నెట్టింట వీడియో వైరల్

Updated on: Jan 17, 2023 | 9:07 PM

ఓ పక్క సంక్రాంతి సంబంరాలు.. తెలుగు టూ స్టేట్స్‌లో ఘణంగా జరుగుతున్న వేళ.. మరో పక్క చిరు, బాయల్య సినిమాల హిట్స్‌తో ఇండస్ట్రీ ఖుషీ అవుతున్నవేళ..

ఓ పక్క సంక్రాంతి సంబంరాలు.. తెలుగు టూ స్టేట్స్‌లో ఘణంగా జరుగుతున్న వేళ.. మరో పక్క చిరు, బాయల్య సినిమాల హిట్స్‌తో ఇండస్ట్రీ ఖుషీ అవుతున్నవేళ.. మరో సారి మేల్కొన్నారు వివాదాల డైరెక్టర్ ఆర్జీవీ. మేల్కోవడమేకాదు.. తన నాగబాబుకు కౌంటర్‌ ఇస్తూ.. ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోతో మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎస్ ! చీటికి మాటికి.. పవన్‌ కళ్యాణ్ని.. జనసేన పార్టీని వివర్శిస్తూ వస్తున్న ఆర్జీవీని ఇటీవల ఓ వీడియోలో కడిగిపారేశారు పవన్‌ బ్రదర్ నాగబాబు. ఇక ఆయన మాటలకు.. కామెంట్లకు కౌంటర్‌గానే ఆర్జీవీ తాజాగా ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో నాగబాబు తనకు ఇంపార్టెంట్ కాదని చెబుతూనే… తాను పవన్‌ అభిమానిగానే ఆయనపై ఆయన పార్టీపై ట్వీట్ చేశానన్నారు. అది అర్థం చేసుకోకపోతే.. తన దురదృష్టమని.. తనతో పాటు పవన్‌ కళ్యాణ్ దురదృష్టమని కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్‌ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సరిగ్గా.. అప్పుడు బన్నీకి జరిగినట్టే ఇప్పుడు చిరంజీవిక జరిగింది !!

RRRను పొగిడిన అవతార్ డైరెక్టర్‌.. ఆనందంలో జక్కన్న..

ఆస్కార్‌ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో RRR

‘విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా RRR’ సంబరాల్లో జక్కన్న టీం

ఈ కలెక్షన్లు నిజమేనా ?? ఫేకా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Published on: Jan 17, 2023 09:07 PM
Loading...
Unable to load recommendations.
Follow Us