Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Bold Interviews: పోర్న్ గుగ్లీకి వర్మ బౌల్డ్..! ఆర్జీవీ ఇంటర్వూస్ ఎందుకు ఇలా..?లైవ్ వీడియో..

RGV Bold Interviews: పోర్న్ గుగ్లీకి వర్మ బౌల్డ్..! ఆర్జీవీ ఇంటర్వూస్ ఎందుకు ఇలా..?లైవ్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 09, 2021 | 2:13 PM

రామ్‌గోపాల్‌ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే వర్మ వార్తలో నిలిచేలా చూసుకుంటారు. మొన్నటి వరకు సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ ఇప్పుడు ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నాడు.