Ravi teja RT73: దహించే దావాగ్నిలా రవితేజ.. ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలు ఏంటీ..?

|

Jun 13, 2023 | 9:34 AM

వరుస సినిమాలతో ... TFIలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న మాస్ రాజా రవితేజ.. తనలో దాగున్న దావాగ్నిని చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్లో రూత్‌ లెస్‌ షూటర్‌గా మాసివ్ ఎరప్షన్ ను చూపించబోతున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్‌ అయిన సింగిల్ లుక్‌తో.. ఫిల్మ్ లవర్స్‌ అందర్లో హాట్ టాపిక్‌గా మారారు.

వరుస సినిమాలతో .. TFIలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న మాస్ రాజా రవితేజ.. తనలో దాగున్న దావాగ్నిని చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్లో రూత్‌ లెస్‌ షూటర్‌గా మాసివ్ ఎరప్షన్ ను చూపించబోతున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్‌ అయిన సింగిల్ లుక్‌తో.. ఫిల్మ్ లవర్స్‌ అందర్లో హాట్ టాపిక్‌గా మారారు. మిషన్ గన్స్‌ మధ్యలో నిల్చున్న స్టిల్‌తో.. ఏకంగా సోషల్ మీడియాలో .. ప్రకంపనలే సృష్టిస్తున్నారు.  ఎస్ ! రావణాసురగా… జనాలకు దగ్గర కాలేని.. ఈ ఖిలాడీ తాజాగా అన నయా ఫిల్మ్ అనౌన్స్‌మెంట్ తోనే.. అందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రొడక్షన్లో.. యంగ్ అండ్ డెబ్యూ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో… ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నట్టు తాజాగా అనౌన్స్ చేశారు. ఆ లావాకి ఓ పేరుంది.. ఆ పేరుకి ఓ ప్రతిధ్వని ఉంది.. ఆ ప్రతిధ్వని.. ఒక ప్రకంపాన్ని పుట్టిస్తుంది అంటూ… రెండు రోజుల క్రితం ఆర్ టీ 73 వర్కింగ్‌ టైటిల్‌ ను అనౌన్స్‌ చేసిన రవితేజ అండ్ టీం… తాజాగా ఆ సినిమాకు సంబంధించన రవితేజ బ్యాక్ లుక్‌ను రిలీజ్‌ చేసింది. చుట్టూ గన్నుల మధ్యలో.. మిషన్ గన్ను పట్టుకున్న రవితేజ ఫోజ్‌.. ఇప్పుడు ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెంచేస్తోంది. ఇక దానికి తోడు… ఈ సంక్రాంతికి వేసేది చలి మంట కాదు దావాగ్ని అని ఈ లుక్‌తో పాటు సోషల్ మీడియాలో.. మేకర్స్‌ కోట్ చేసిన పంచ్‌ లైన్… ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్‌ అవనుందనే హింట్ ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!