Ramarao On Duty Trailer Launch Live: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ వచ్చేసింది.. మొదలైన మాస్ జాతర..

|

Jul 16, 2022 | 7:28 PM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు ఐదు సినిమాలు కమిట్ అయిన రవితేజ ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty) ఒకటి.

Published on: Jul 16, 2022 07:28 PM