హీరో చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డ్
రణ్వీర్ కపూర్ చెంప చెల్లుమంది. సైమా రెడ్ కార్పెట్ ఏరియాలో.. ఫ్యాన్స్‌కు సెల్ఫీలిస్తున్న క్రమంలో.. ఉన్నట్టుండి ఓ చేయి.. ఈ హీరో గారి ను గట్టిగా తాకింది. అక్కడున్న వారందర్నీ షాక్ చేసింది.
రణ్వీర్ కపూర్ చెంప చెల్లుమంది. సైమా రెడ్ కార్పెట్ ఏరియాలో.. ఫ్యాన్స్‌కు సెల్ఫీలిస్తున్న క్రమంలో.. ఉన్నట్టుండి ఓ చేయి.. ఈ హీరో గారి ను గట్టిగా తాకింది. అక్కడున్న వారందర్నీ షాక్ చేసింది. ఇక సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అ్రటాక్షన్ గా నిలిచిన రణ్వీర్ సింగ్.. ఎప్పటిలాగే చాలా ఎనర్జిటిక్ గా ఈవెంట్ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చారు. వైట్ అండ్ వైట్ సూట్లో.. రెడ్ కార్పెట్ పై చాలా స్టైలిష్ గా నడుస్తూ.. కెమెరాలకు ఫోజులు కూడా ఇచ్చారు. పనిలో పనిగా తన కోసం అక్కడే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌ను పిలిచి.. వారికి సెల్ఫీ కూడా ఇచ్చారు. అలా సెల్ఫీలిస్తున్న క్రమంలోనే.. అలా సెల్ఫీలు తీసుకుంటున్న వారిని కంట్రోల్ చేసేందుకు ఓ బాక్సర్ ముందుకొచ్చారు. వారందర్నీ హీరోమీదకి వెళ్లకుండా అడ్డుకుంటూ.. పొరపాటున తన చేయిని రణ్‌వీర్ చెంపకు తగిలేలా చేశారు. దీంతో .. రణ్వీర్ Och అంటూ చెంపు పట్టుకున్నారు. తన రియాక్షన్ తో.. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట తెగ వైర్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTRరే కాని.. ఎవరైనా కాని.. రెమ్యూనరేషన్లో మాత్రం తగ్గేదేలే !!
లడ్డూలా మారిపోయిందిగా !! నివేధ లుక్ పై ట్రోల్స్ !!
సైమా అవార్డ్స్ ఈవెంట్లో యాంకర్‌గా శ్రీముఖి.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ??
Viral: షాకింగ్.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు !!
గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

