లడ్డూలా మారిపోయిందిగా !! నివేధ లుక్‌ పై ట్రోల్స్ !!

లడ్డూలా మారిపోయిందిగా !! నివేధ లుక్‌ పై ట్రోల్స్ !!

Phani CH

|

Updated on: Sep 16, 2022 | 9:45 AM

నివేదా థామస్ ! కాస్త పొట్టిగా ఉన్నా.. తన యాక్టింగ్‌ లో ఈజ్‌ ఉంటుందనే కామెంట్ ఇండస్ట్రీలో ఉంది. యాక్టింగ్‌ చాలా నాచురల్‌ గా చేస్తుందనే ఓపీనియన్ ఫిల్మీ లవర్స్‌లో ఉంది.

నివేదా థామస్ ! కాస్త పొట్టిగా ఉన్నా.. తన యాక్టింగ్‌ లో ఈజ్‌ ఉంటుందనే కామెంట్ ఇండస్ట్రీలో ఉంది. యాక్టింగ్‌ చాలా నాచురల్‌ గా చేస్తుందనే ఓపీనియన్ ఫిల్మీ లవర్స్‌లో ఉంది. ఏ క్యారెక్టర్‌నైనా పండించగలడనే కాన్ఫిడెంట్ ఫిల్మ్ మేకర్స్‌ లో ఉంది. అందుకే ఆమెకు తెలుగు టూ స్టేట్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే షార్ట్ టైమ్‌ ఆఫ్ గ్యాఫ్‌లో ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఒక్క ఇన్‌స్టా వీడియాతో మాత్రం ఎట్ ప్రజెంట్ అందర్నీ షాక్ చేస్తోంది. షాక్ చేయడమే కాదు.. ఈమె నివేదానేనా.. అనే డౌట్ అందరిలో కలిగేలా చేస్తోంది. ఎస్ ! రీసెంట్ గా తన తమ్ముడు నిఖిల్ తో ఓ డ్యాన్స్ వీడియో చేసిన నివేదా.. ఆ వీడియోలో చాలా లావుగా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సన్నగా ఉన్న ఈ బ్యూటీ.. ఇలా ఒక్క సారిగా చబ్బీగా అవడాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు.ద దీంతో ఈ వీడియోను పదే పదే చూస్తూ.. నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. లడ్డూలా మారిపోయిన హీరోయిన్ అంటూ.. మీమ్స్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ తో ట్రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైమా అవార్డ్స్ ఈవెంట్‏లో యాంకర్‏గా శ్రీముఖి.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ??

Viral: షాకింగ్.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు !!

గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు !! తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ కు షేక్ అయ్యాడు

మగాళ్లకు మాత్రమే.. పెళ్లిని మించి గ్రాండ్‌గా విడాకుల పార్టీ

 

Published on: Sep 16, 2022 09:45 AM