NTRరే కాని.. ఎవరైనా కాని.. రెమ్యూనరేషన్లో మాత్రం తగ్గేదేలే !!

NTRరే కాని.. ఎవరైనా కాని.. రెమ్యూనరేషన్లో మాత్రం తగ్గేదేలే !!

Phani CH

|

Updated on: Sep 16, 2022 | 9:47 AM

"అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్.. ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ ..! సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ! ఇక చెప్పేదేముంది.. రష్మిక రెమ్యూనరేషన్ పెంచితే తప్పేముంది"

“అసలే నేషనల్ క్రష్ అనే ట్యాగ్.. ఆపై చేతిలో ఉన్న క్రేజీ ఆఫర్స్ ..! సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ! ఇక చెప్పేదేముంది.. రష్మిక రెమ్యూనరేషన్ పెంచితే తప్పేముంది” ఇది రష్మిక రెమ్యూనరేషన్ పెంచారని వస్తున్న వార్తలపై… ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్.. రియాక్షన్.!! ఇక వీరి రియాక్షన్ పక్కకు పెడితే.. రష్మిక రెమ్యూనరేషన్ చుక్కల్‌ని తాకుతుందనేది ఇప్పుడో సెన్సేషన్. కన్నడ నాట హీరోయిన్ గా అడుగుపెట్టి.. తెలుగు నాట ఛలో సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన రష్మిక బేబీ.. రీసెంట్ పాన్ ఇండియన్‌ హిట్, పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయారు. నార్త్‌లోనూ.. క్రేజీగా సినిమా ఆఫర్లను పట్టేసి… నార్త్‌ టూ సౌత్‌ కంటిన్యూ షూటింగ్‌ల పేరుతో చక్కర్లు కొడుతున్నారు. అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లడ్డూలా మారిపోయిందిగా !! నివేధ లుక్‌ పై ట్రోల్స్ !!

సైమా అవార్డ్స్ ఈవెంట్‏లో యాంకర్‏గా శ్రీముఖి.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ??

Viral: షాకింగ్.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు !!

గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు !! తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ కు షేక్ అయ్యాడు

 

Published on: Sep 16, 2022 09:47 AM