Ram Pothineni: బర్త్‌ డే రోజు.. రామ్ ఎమోషనల్ ట్వీట్.

Updated on: May 17, 2024 | 9:00 PM

చూడ్డానికి ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే రామ్ పోతినేని.. తన బర్త్‌ డే సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సక్సెస్ గురించి.. జీవిత పరమార్థం గురించి తన ఫ్యాన్స్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు. జీవితంలో మనం అనుకున్నట్లు జీవించడమే అసలైన విజయమన్నారు. ఏది చేస్తే ఆనందంగా ఉంటామో దాన్ని చేయగలగడమే పెద్ద సక్సెస్‌ అని.. ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది చేయడమే జీవితానికి అర్థమని తన ట్వీట్లో రాసుకొచ్చారు.

చూడ్డానికి ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే రామ్ పోతినేని.. తన బర్త్‌ డే సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సక్సెస్ గురించి.. జీవిత పరమార్థం గురించి తన ఫ్యాన్స్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు. జీవితంలో మనం అనుకున్నట్లు జీవించడమే అసలైన విజయమన్నారు. ఏది చేస్తే ఆనందంగా ఉంటామో దాన్ని చేయగలగడమే పెద్ద సక్సెస్‌ అని.. ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది చేయడమే జీవితానికి అర్థమని తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఏది చేసినా సంతోషంగా ఉండడం ముఖ్యమన్నాడు. అంతేకాదు ఇన్నేళ్ల తన ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు రాపో..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.