Ram Charan – Upasana: దుబాయ్‌లో ఉపాసనకు సీమంతం.. అంగరంగ వైభావంగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన బేబీ షెవర్ గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరూ దుబాయ్ టూర్లో ఉండగానే.. కొంత మంది వారి నియర్ అండ్ డియర్స్ మధ్యలో ఈ వేడుక జరిగింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన బేబీ షెవర్ గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరూ దుబాయ్ టూర్లో ఉండగానే.. కొంత మంది వారి నియర్ అండ్ డియర్స్ మధ్యలో ఈ వేడుక జరిగింది. అతితొందర్లో తమ మధ్యకొచ్చే బేబీని చూసి ఉపాసన అండ్ చెర్రీ పొంగిపోవడం కూడా.. వారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడంటారా.. తాజాగా చెర్రీ వైఫ్ ఉపాసన షేర్ చేసిన వీడియోలో..! కావాలంటే మీరూ చూసేయండి..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

