Puneeth Rajkumar-Ram Charan: పునీత్‌ కుటుంబానికి రామ్‌చరణ్‌ పరామర్శ..నమ్మలేకపోతున్నా అంటూ భావోద్వేగంలో (లైవ్ వీడియో)

Updated on: Nov 03, 2021 | 12:56 PM

లక్షలాది మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటురావడంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణ వార్త విని సినీ ప్రేమికులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న పునీత్ హఠాత్మరణంతో టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.