Naga Shaurya Farm House Case: పోలీస్ స్టేషన్ కు నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్.. కేసులో కొత్త మలుపు.. (వీడియో)
Farm House Casino Case: హైదరాబాద్ శివారులో మూడు ముక్కలాట వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్షలు కుమ్మరించి ఆడుతున్న పేకాటలో బడా నేతలు, సెలబ్రేటీలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ పేరు బయటకు వచ్చింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
వైరల్ వీడియోలు
Latest Videos