Upasana: మెగా ట్విన్ బేబీస్ ఆహ్వానానికి ప్రత్యేక ఏర్పాట్లు
మెగా వారసుల ఆగమనం కోసం టాలీవుడ్ ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని, జనవరి 31, 2026 డెలివరీ డేట్‌గా వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భాన్ని పండుగలా నిర్వహించేందుకు మెగా కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డెలివరీ అనంతరం చరణ్ షూటింగ్ నుండి విరామం తీసుకుని, తన పిల్లలతో గడిపి, ఉపాసనకు తోడుగా ఉండనున్నారు. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
మెగా ఇంట సంబరాలకు టైం వచ్చేసింది. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసులు.. చరణ్ ట్విన్ బేబీస్ వచ్చే సమయం ఆసన్నమైందని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. దీంతో మెగా స్టార్ ఇంట పత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నారట చరణ్ అండ్ చిరు. అంతేకాదు తన వారసులతో ఉపాసన ఇంటికి వచ్చే సందర్భాన్ని మరిచి పోకుండా ఓ మరుపురాని కార్యక్రమంగా మలచాలని ఆలోచిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తన్నారట. ఇక పోయిన దీపావళి పండగకి.. ఉపాసన సీమంతానికి సంబంధించిన న్యూస్‌తో పాటు.. ట్విన్ బేబీస్‌కి ఉపాసన జన్మనివ్వబోతున్నారని.. డెలివరీ డేట్ జనవరి 31, 2026 అని..ఓ న్యూస్ బయటికి వచ్చింది. అయితే జనవరి 31వ తేదీకి మరో రెండు రోజులే ఉండడంతో.. మరోసారి ఈ న్యూస్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మెగా ట్విన్ బేబీస్ కోసం మెగా ఫ్యాన్స్‌ను ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఎట్ ప్రజెంట్ పెద్ది షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్.. ఉపాసన డెలివరీ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారట. తన వారసులతో టైం స్పెండ్ చేసేందుకు.. ఉపాసనకు హెల్ప్ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి నటితో అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగింది ??
TG Vishwa Prasad: పాపం విశ్వ ప్రసాద్ !! ’15 సినిమాలు తీస్తే.. రెండే హిట్టు
Ram Charan: అక్కకు దిష్టి తగలకుండా చరణ్ స్పెషల్ గిఫ్ట్
Mana Shankara Vara Prasad Garu: ఆ విషయం లో చిరు సినిమాకు హైకోర్టులో నిరాశ
