Ram Charan: రామ్ చరణ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌..

పిండి కొద్దీ రొట్టె..! స్టార్ హీరో క్రేజ్‌ కొద్దీ రెమ్యునరేషన్‌! ఇక ఇదే లైన్‌ను ఫాలో అవుతున్నారో ఏమో కానీ.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచారట. రిమైనింగ్ స్టార్ హీరోస్‌ లెక్కలా.... ట్రిపుల్ ఆర్ కు ముందు మ్యాక్సిమమ్ 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. తను బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాకు మాత్రం దాదాపు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారట.

Ram Charan: రామ్ చరణ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌..

|

Updated on: May 31, 2024 | 8:55 PM

పిండి కొద్దీ రొట్టె.! స్టార్ హీరో క్రేజ్‌ కొద్దీ రెమ్యునరేషన్‌! ఇక ఇదే లైన్‌ను ఫాలో అవుతున్నారో ఏమో కానీ.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచారట. రిమైనింగ్ స్టార్ హీరోస్‌ లెక్కలా.. ట్రిపుల్ ఆర్ కు ముందు మ్యాక్సిమమ్ 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. తను బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాకు మాత్రం దాదాపు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
రూ. 12 వేల ఫోన్‌ రూ. 7500కే.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో
రూ. 12 వేల ఫోన్‌ రూ. 7500కే.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో
తస్మాత్ జాగ్రత్త.. మల్టీవిటమిన్లు అతిగా వాడితే అంతే సంగతులు..
తస్మాత్ జాగ్రత్త.. మల్టీవిటమిన్లు అతిగా వాడితే అంతే సంగతులు..
: రక్తపోటు అదుపులో ఉండాలంటే మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి
: రక్తపోటు అదుపులో ఉండాలంటే మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి
కల్కిపై పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్.. స్వీక్వెల్ పై క్లారిటీ.
కల్కిపై పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్.. స్వీక్వెల్ పై క్లారిటీ.
తెలుగు ఇండస్ట్రీకి పూజా హెగ్డే దూరం.. దూరం.! ఇక రానట్టేనా..?
తెలుగు ఇండస్ట్రీకి పూజా హెగ్డే దూరం.. దూరం.! ఇక రానట్టేనా..?
కదులుతున్న రైలుపై నీళ్లు చిమ్మిన ఆకతాయిలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే
కదులుతున్న రైలుపై నీళ్లు చిమ్మిన ఆకతాయిలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఈ క్యాప్సుల్స్‌తో ఇలా చేయండి.. ముఖం మెరిసిపోతుంది..
ఈ క్యాప్సుల్స్‌తో ఇలా చేయండి.. ముఖం మెరిసిపోతుంది..
మలయాళం హీరో కాస్త ఇప్పుడు తెలుగు హీరో అయిపోయారు.. దుల్కర్ సల్మాన్
మలయాళం హీరో కాస్త ఇప్పుడు తెలుగు హీరో అయిపోయారు.. దుల్కర్ సల్మాన్
ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడు పద్దతిగా.. ఇప్పుడేమో..
ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? అప్పుడు పద్దతిగా.. ఇప్పుడేమో..
తెలుగు స్టార్ హీరోస్ అందరూ షూటింగ్స్ లోనే బిజీ అయిపోయారు.?
తెలుగు స్టార్ హీరోస్ అందరూ షూటింగ్స్ లోనే బిజీ అయిపోయారు.?