Ram Charan: ఒక్క ఫైట్‌ సీన్‌ కోసం అన్ని కోట్లా.. వీడియో

|

Sep 24, 2021 | 7:00 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చెర్రీ. RC15 అనే వర్కింగ్‍ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఇక అక్టోబరు నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Big News Big Debate: దేవాదాయశాఖ రద్దు చేయాలి..? లైవ్ వీడియో

Love Story Movie Review: లవ్ స్టోరీ మూవీ పబ్లిక్ రివ్యూ లైవ్ వీడియో..