Big News Big Debate: దేవాదాయశాఖ రద్దు చేయాలి..? లైవ్ వీడియో

ఆలయాలకు ప్రభుత్వం నియమించే పాలకమండళ్లు ఉండాలా.? భక్తులకు ఆధ్మాత్మిక వేత్తలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలా? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో మరోసారి చర్చకు తెరతీశారు బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. తాము అధికారంలోకి వస్తే ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ మొత్తం రద్దు చేస్తామంటున్నారు.

Big News Big Debate: దేవాదాయశాఖ రద్దు చేయాలి..? లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2021 | 12:15 PM

Follow us