Ram charan: గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..
నిన్న మొన్నటి వరకు అప్డేట్ అప్టేడ్ అంటూ.. హంగామా చేసిన చెర్రీ ఫ్యాన్స్‌కు.. ఆయన బర్త్ డే సందర్భంగా దిమ్మతిరిగే అప్డేట్ అయితే వచ్చేసింది. ఆర్‌సీ 15 టైటిల్‌తో పాటు..
నిన్న మొన్నటి వరకు అప్డేట్ అప్టేడ్ అంటూ.. హంగామా చేసిన చెర్రీ ఫ్యాన్స్‌కు.. ఆయన బర్త్ డే సందర్భంగా దిమ్మతిరిగే అప్డేట్ అయితే వచ్చేసింది. ఆర్‌సీ 15 టైటిల్‌తో పాటు.. మన మెగా పవర్ స్టార్ చెర్రీ లుక్ కూడా రిలీజ్ అయింది. మెగా అండ్ చెర్రీ ఫ్యాన్స్ కు విపరీతంగా కిక్కిచ్చేసింది. ఇక ఇప్పుడు వీళ్లందరికీ.. మరింత కిక్కిచ్చే అప్డేట్ రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడో న్యూస్ ఫిల్మ్ సిటీ నుంచి బయటికొచ్చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

