Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ హంగామా..
మొత్తానికి శర్వా పెళ్లి కొడుకయ్యారు. తన బ్యాచిలర్ లైఫ్‌ను... గాలికి వదిలేశారు. తన ఫియాన్సీ రక్షిత మెడలో.. సరిగ్గా జూన్3 రాత్రి 11గంటల ముప్పై నిమియాలకు మూడు ముళ్లు వేయనున్నారు. ఇక వీరి వేడుకను చూసేందుకు.. తన బెస్ట్ ఫ్రెండ్ శర్వాను విష్ చేసేందుకు కాస్త ముందుగానే వచ్చారు మెగా పవర్ స్టార్ శర్వా.
మొత్తానికి శర్వా పెళ్లి కొడుకయ్యారు. తన బ్యాచిలర్ లైఫ్‌ను… గాలికి వదిలేశారు. తన ఫియాన్సీ రక్షిత మెడలో.. సరిగ్గా జూన్3 రాత్రి 11గంటల ముప్పై నిమియాలకు మూడు ముళ్లు వేయనున్నారు. ఇక వీరి వేడుకను చూసేందుకు.. తన బెస్ట్ ఫ్రెండ్ శర్వాను విష్ చేసేందుకు కాస్త ముందుగానే వచ్చారు మెగా పవర్ స్టార్ శర్వా..! ఎస్ ! శర్వా ఫిల్మ్ కెరీర్ బిగినింగ్ నుంచి తనను సపోర్ట్ చేస్తూ… ఎంకరేజ్ చేస్తూ వస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… శర్వా ఫ్రెండ్ పెళ్లిలో తన హవా చూపిస్తున్నారు. టాలీవుడ్ హీరోల కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న మెగా పవర్ స్టార్.. పెళ్లి వేడుకలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు. పెళ్లికొచ్చిన అతిథులను పలకరిస్తూ.. సెల్ఫీలిస్తూ.. హంగామా చేశారు. హంగామా చేయడమే కాదు.. ఆ ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??
TOP 9 ET News: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం | శర్వా పెళ్లిలో.. రామ్ చరణ్ హంగామా
Rain Alert: 4 రోజుల పాటు వానలే వానలు.. ఎల్లో అలర్జ్ జారీ..
Cooking Oil: సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు