Rakul Preet Singh: మహేష్ సినిమా బాధ కలిగించిందన్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ అనుభవాన్ని, కెరీర్‌లో ఎదురైన లో-ఫీలింగ్‌ను పంచుకున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి తెలుగు స్టార్ హీరోల ప్రత్యేకతలను పొగిడారు. కెరీర్-కుటుంబ సమతుల్యత, అంతర్జాతీయ ప్రమాణాలు, డ్యాన్స్, వినయం వంటి వారి అద్భుత లక్షణాలను వివరించారు. తెలుగు సినిమాకు దూరమైన రకుల్, కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలున్నాయి.
ఎప్పుడూ హై మీద ఉంటే.. లో ఫీల్ ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే ఎప్పుడో ఓ సారి ఎక్కడో పరిచయం కావాలి. ఆ ఫీల్ టేస్ట్ చేయించిన మూవీ స్పైడర్ అంటున్నారు రకుల్. అంతే కాదు, స్టార్ కొలీగ్స్ గురించి చాలానే చెప్పుకొచ్చారు రకుల్. కెరీర్ యమా స్పీడ్‌గా ఉన్నప్పుడు స్పైడర్‌తో బ్రేక్ పడింది. ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పటికీ గుర్తుంటుందన్నారు రకుల్. మహేష్ కెరీర్‌ని, ఫ్యామిలీని బ్యాలన్స్ చేసే తీరు ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుందన్నారు. తెలుగు సినిమాను ఇంటర్నరేషనల్ స్టాండర్డ్ కి తీసుకెళ్లాలని బన్నీ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారంటూ గుర్తుచేసుకున్నారు. టీమ్ వర్క్ కి ఐకాన్‌స్టార్ ఇచ్చే ఇంపార్టెన్స్ సూపర్బ్ గా ఉంటుందన్నారు రకుల్. తారక్ లో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే కచ్చితంగా డ్యాన్స్ గురించి మాట్లాడతానన్నారు. ఎంత టఫ్ స్టెప్ అయినా సింపుల్‌గా పెర్ఫార్మ్ చేస్తారని మెచ్చుకున్నారు ఈ లేడీ. రామ్‌చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారంటున్నారు రకుల్. తెలుగుకు దూరంగా జరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ఉన్నట్టుండి మన హీరోల గురించి ఎందుకు గుర్తుచేసుకుంటున్నట్టు.. కమ్ బ్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్టున్నారనే టాక్ నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

