Naga Vamsi – Devara: NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు. మూవీ ప్రచార కార్యక్రమాల్లో చిత్రయూనిట్ తో కలిసి సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయంతో ఫుల్ ఫాంలో ఉన్న ఈ ప్రొడ్యూసర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ట్వీట్ చేశారు.
ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించారు. మూవీ ప్రచార కార్యక్రమాల్లో చిత్రయూనిట్ తో కలిసి సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక ప్రస్తుతం టిల్లు స్క్వేర్ విజయంతో ఫుల్ ఫాంలో ఉన్న ఈ ప్రొడ్యూసర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు. ఇంతకీ ప్రొడ్యూసర్ నాగవంశీ తన ట్వీట్ లో ఏం రాసుకొచ్చారంటే.. “సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అప్డేట్స్ అండ్ ఫోటోల్లో ఎలాంటి నిజం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు సంబంధించిన విషయాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం.. కాబట్టి రూమర్స్ నమ్మకండి” అంటూ ట్వీట్ చేశారు. దేవర థియేట్రికల్ రైట్స్ సితార కొనేసిందన్న రూమర్‌కు చాలా సీరియస్‌గా చెక్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

